BREAKING
NEWS
పాలపిట్ట పోర్టల్‌కు స్వాగతం... నిజమైన వార్తలు, విశ్వసనీయ సమాచారం...

Copyrights Reserved © 2026

paalapitta.site

01

కన్నులదా ఆశలదా

కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెనవేసుకున్న పెదవులదా నువు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలకా నాలో ప్రాణం నీవెకదా అలలా కదిలే వలపుల చిలకా అందని అందం నీదెకదా ఎదేదొ పాడుతూ నా మీదే వాలుతు హద్దుల్ని దాటుతు మాయల్నె చేయకు గుండెల్లొ ఆడుతు కళ్ళల్లొ సోలుతు నీ కొంటె చూపుల గాలమే వేయకు హృదయం ఉదయం కలిసెనమ్మ వయసె విరిసెనమ్మ అమృతం పొంగి అనువనువు వలపే కురిసెనమ్మ ముద్దుల్నె పేర్చవా ముచట్ట్లె ఆడవా నా మీదె చాలగ నీ వొడి చెర్చవా కన్నులదో ఆశలదో బుగ్గలదో ముద్దులదో మదిలో మెదిలే వలపుల మొలకా నాలో ప్రాణం నీవెకదా
పేజీ 1 / 1